కేంద్ర ప్రభుత్వ శాశ్వత కొలువులు. దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైనది. అప్లై లింక్ ఇదే.. NALCO Opening 518 Permanent Positions Apply here..

నిరుద్యోగులకు శుభవార్త! బొగ్గు గనుల శాఖ క్రింద ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) జూనియర్ ఫోర్ మెన్, ల్యాబోరేటరీ అసిస్టెంట్, నర్స్ తదితర 518 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 518 శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 21.01.2025 నాటికి సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి బేసిక్ పే ప్రకారం రూ.27,300/- నుండి రూ.1,15,000/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ తో కలిపి జీతం గా చెల్లిస్తారు. రాత పరీక్ష, ట్రేడ్ పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & మెడికల్ పరీక్షల ఆధారంగా నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) నవరత్న కంపెనీ, ఖాళీగా ఉన్న జూనియర్ ఫోర్మెన్, ల్యాబోరేటరీ అసిస్టెంట్, డ్రెస్సర్ కామ్ ఫస్ట్ ఎయిడర్, నర్స్ గ్రేడ్-3 ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్...