ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు.. ముందుగా శిక్షణ. AAI Opening 197 JOBs Graduate Diploma ITI Apply

అప్రెంటిస్ శిక్షణల కోసం దరఖాస్తు చేసుకోండి. ఐటిఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ విద్యార్హత తో వివిధ విభాగాల్లో అప్రెంటీస్ శిక్షణ కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI). నార్తన్ రీజియన్ 2025-26 విద్యా సంవత్సరానికి 197 వివిధ అప్రెంటిస్ ఖాళీల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 197. విభాగాల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి.. గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్ కు 2021 తర్వాత డిగ్రీ, డిప్లొమా AICTE గుర్తింపు పొందిన సంస్థ నుండి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ కు సంబంధిత ట్రేడ్ లో ITI/ నేషనల్ సర్టిఫికెట్ AICTE/ NCVT సంస్థ నుండి కలిగి ఉండాలి. వయో పరిమితి : 11.08.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరాలకు మించకూడదు. అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప...