యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను టైమ్ స్కేల్ ప్రకారం భర్తీ చేయడానికి ప్రకటన.. Yadagirigutta Temple Telangana Rectt for 60 Posts Apply here
దేవాదాయ శాఖ ఉద్యోగ అవకాశాలు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానములో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ అయినది. మొత్తం 13 విభాగాల్లో 60 ఖాళీల భర్తీకి ఈ ప్రకటన వెలువడింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక దేవస్థాన వెబ్సైట్ ను సందర్శించండి. లేదా పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 60. పోస్టుల వారీగా ఖాళీలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : 11.12.2025 నాటికి 18 - 46 మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎంపిక విధానం : దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిచే నియామకం కాబడిన సెలక్షన్ కమిటీ సభ్యులచే రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించి అట్టి ఫలితముల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. గౌరవ వేతనం : ఎంపిక కాబడిన అభ్యర్...






























%20Posts%20here.jpg)

