AAI AERO Recruitment 2022 | బ్యాచిలర్ ఇంజనీరింగ్ తో 596 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Apply online here..
 బ్యాచిలర్ ఇంజనీరింగ్ తో 596 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. బ్యాచిలర్ ఇంజనీరింగ్ తో 596 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త! ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎలాంటి రాతపరీక్ష లేకుండా! 596  ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళా, పురుష అభ్యర్థులు 22.12.2022 నుండి 21.01.2023  మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నుండి 1,40,000/-  వరకు జీతంగా చెల్లించనుంది. GATE-2020, 21, 22  అర్హత ఆధారంగా ఎంపికలు నిర్వహించనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం. ఇది కూడా చదవండి :   DRDO హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Apply Online here.. ఖాళీల వివరాలు :  మొత్తం ఖాళీల సంఖ్య : 596. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : ✓  యూనియన్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-సివిల్) - 62 , ✓  జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్) - 84 , ✓  జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) - 440 , ✓...






























%20Posts%20here.jpg)

