GMC JOB Updates: జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ఉద్యోగాల భర్తీకి ఈనెల ఆరు న ఇంటర్వ్యూ లు. పూర్తి వివరాలు.. Walk In at 06 11 2025
తెలంగాణ జనగామ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు ఈనెల 6న ఇంటర్వ్యూలు ..  నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ, జనగామ జిల్లా, ప్రభుత్వ వైద్య కళాశాల  భారీ శుభవార్త! చెప్పింది. తెలంగాణ ఆరోగ్యశాఖ, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ సిబ్బంది నియమించే వరకు ఈ ఔట్సోర్సింగ్/ కాంట్రాక్ట్ సిబ్బంది సేవలందించాల్సి ఉంటుంది. తాజాగా జనగామ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ ఉద్యోగాల భర్తీకి  ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు ఇక్కడ . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 52. పోస్టుల వారీగా ఖాళీలు : ప్రొఫెసర్ - 04, అసోసియేట్ ప్రొఫెసర్ - 12, అసిస్టెంట్ ప్రొఫెసర్ - 13, సీనియర్ రెసిడెంట్ - 23. విద్యార్హత:  ఈ పోస్టుల కోసం అభ్యర్థులు సంబంధిత విభాగంలో MBBS డిగ్రీ, డిప...





























%20Posts%20here.jpg)

