CHFW Recruitment 2022 | Bio Medical Engineer Vacancies There | Check eligibility and Selection process here..
నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ, రాష్ట్రంలోని జిల్లాలో ఖాళీగా ఉన్న బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఈరోజు ఉదయం 11:00 గంటల నుండి దరఖాస్తులను, రిజిస్టర్ పోస్ట్ లేదా నేరుగా నోటిఫికేషన్లో పేర్కొన్న అడ్రస్కు వచ్చే నెల 7 వ తారీకు సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చు. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 10. జిల్లాల వారీగా ఖాళీలు: 1. ఆదిలాబాద్ -1, 2. కరీంనగర్-1, 3.వరంగల్-1, 4. ఖమ్మం-1, 5. మహబూబ్ నగర్-1, 6. రంగారెడ్డి-1, 7. హైదరాబాద్-1, 8.మెదక్-1, 9. నిజామాబాద్-1, 10. నల్లగొండ-1,.. ఇలా మొదలగు జిల్లాలలో ఒక్కొక్క పోస్ట్ గా ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బిఈ/ బీటెక్ బయో-మెడికల్ ఇంజనీరింగ్ విద్యార్హతతో కనీసం 2 సంవత్సరాల అనుభవం అవసరం. వయసు: జూలై 1, 2022 నాటికి 34 సంవత్సరాల నుండి నలభై నాలుగు సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస...