తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్ వేదికగా ఫ్యాకల్టీ, నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాలు NIPER RECT 2025 for Faculty, Non-Faculty Apply here

తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్ వేదికగా ఫ్యాకల్టీ, నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాలు, రాత పరీక్ష లేదు. దరఖాస్తు చేసుకోండి. తెలంగాణ, హైదరాబాద్ బాలానగర్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎనాలసిస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(NIPER) వివిధ విభాగాల్లో ఫాకల్టీ, నాన్-ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఈ మెయిల్ దరఖాస్తులకు 23.02.2025 చివరి గడువు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భక్తి చేస్తున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేదు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయబడతారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/- నుండి రూ.1,50,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 29. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here టీచింగ్ విభాగంలో ఖాళీల వివరాలు.. నాన్-టీచింగ్ విభాగంలో ఖాళీల వివరాలు.. విద్యార్హత: పోస్టులను అనుసరించే ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ...