సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలు ఇలా..
రాత పరీక్షలు లేకుండా! బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు రీజినల్ ఆఫీస్ వేదికగా కాంట్రాక్ట్ విధానంలో బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి పోస్టు ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : పోస్ట్ పేరు : బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్. జిల్లాలు : నంద్యాల, తిరుపతి, వైయస్సార్ కడప. విద్యార్హత : ఫ్రెషర్స్ అభ్యర్థులు డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి. రిటైర్ ఉద్యోగులు సీనియర్ మేనేజర్ తత్సవాన అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : ఫ్రెషర్స్ అభ్యర్థులు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి. రిటైర్ అభ్యర్థుల వయసు 65 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం : సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. గౌరవ వేతనం : ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.12,000/- వేతనంగా చెల్లిస్తారు. ఒప్పంద కాలం : ఒక సంవత్...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

