రాతపరీక్ష లేకుండా! సూపర్ వైజర్ ఉద్యోగాల భర్తీ, ఇంటర్వ్యూ తో ఎంపికలు ఇలా దరఖాస్తు సమర్పించండి BHEL Supervisor Recruitment 2025 Apply here

సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: భారత ప్రభుత్వానికి చెందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL), ప్రాజెక్ట్ ఇంజనీర్ & సూపర్వైజర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి Advertisement No. FTA/2025/05 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో 28.08.2025 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :- 12. విభాగాల వారీగా పోస్టుల వివరాలు : ప్రాజెక్ట్ ఇంజనీర్ - 03, ప్రాజెక్ట్ సూపర్వైజర్ - 09. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీఈ/ బీటెక్ & డిప్లమా అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : 01.08.2025 నాటికి అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించకుండ...