ఉద్యోగం సాధించడానికి ఇదే సులభమైన మార్గం. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి.
రేపు ఖమ్మం లో జాబ్ మేళా.. వివిధ విద్యార్హతలతో ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాకు హాజరవ్వండి. ఈనెల 22న CMR టెక్స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! నేరుగా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సాధించడానికి ఇది సులభమైన మార్గం. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్. మాధవి గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలోని హవేలీ రెస్టారెంట్ లో బుధవారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయని, నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను అందుకోవాలని నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన యువతి యువకులు ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనడానికి అర్హులు. సందేహాలను నివృతి కోసం ఈ 7670901539 నెంబర్ కి సంప్రదించండి. 📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్...














































