డిప్లోమా అర్హతతో విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉమ్మడి 🎉తెలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులు మిస్ అవ్వకండి.
%20Recruitment%20for%2028%20Posts%20Apply%20here.jpg)
నిరుద్యోగులకు శుభవార్త! డిప్లొమా ఇంజనీరింగ్ విభాగంలో (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ (పవర్)/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టం ఇంజనీరింగ్/ పవర్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్)/ సివిల్/ మెకానికల్/ ఫైర్ టెక్నాలజీ & సేఫ్టీ) అర్హతలు కలిగిన అభ్యర్థులకు కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఫీల్డ్ సూపర్వైజర్ సేఫ్టీ విభాగంలో ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టులను దక్కించుకోవడానికి 05.03.2025 నుండి 25.03.2025 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, నోటిఫికేషన్ pdf, ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 28. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా ఇంజనీరింగ్ విభాగంలో (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ (పవర్)/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రా...