గ్రామీణ బ్యాంకుల్లో 545 శాశ్వత ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖాళీలు. ఇలా అప్లై చేయండి.
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుభవార్త ! చెప్పింది. గ్రాడ్యుయేషన్ అర్హతతో ప్రభుత్వ ఆధీనంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ శుభవార్త ! చెప్పింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న లోకల్ బ్యాంక్ లో ఆఫీసర్ విభాగంలో ఖాళీగా ఉన్న 545 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 20.07.2026 నుండి 09.08.2026 వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 545. పోస్టుల వారీగా రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. స్థానిక భాష లో చదవడం, రాయడం, మాట్లాడడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు ...

















