TG TET Results Out! Check your Score here.. తెలంగాణ టెట్ ప్రాథమిక కీ విడుదల.. త్వరలో ఫలితాలు.

తెలంగాణ టీచర్ ఉద్యోగ అర్హత పరీక్ష (TG TET - 2024 - II ) ఈనెల రెండవ తేదీన ప్రారంభమైన టెట్ పరీక్షలు 10 రోజులపాటు 20 సెక్షన్ల లో నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రాథమిక కి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న యువతకు, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్, అభ్యర్థులు తమ ఫలితాలను ముందస్తుగా అంచనా వేయడానికి ప్రాథమిక కీ రెస్పాన్స్ సీట్లను జారీ చేసింది. అభ్యర్థులు ఈ ప్రాథమిక కీ పై అభ్యంతరాలను సైతం ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here జనవరి 27, 2025 వరకు అభ్యంతరాలను స్వీకరించి అనంతరం పాఠశాల విద్యాశాఖ ఫైనల్ కీ ఖరారు చేసి ఫలితాలను ప్రకటించనుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష TG TET కు మొత్తం 2,75,753 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో రాత పరీక్షలకు 2,05,278 (74.44) శాతం మంది హాజరయ్యారు. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి . అభ్యర్థులు పేపర్ల వారిగా (TG TET 2024 - II) KEY డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్...