10th, ITI తో రాత పరీక్ష లేకుండా! ✨192 ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తు చేసుకోండి| Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! 10th, ITI  తో 192  యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి, ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ రైల్ వీల్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్ నంబర్: RWF/AT-16/62(2023-24)  తేదీ: 23/02/2024  న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 23.02.2024  నుండి 22.03.2024  మధ్య ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులు సంవత్సరంపాటు నోటిఫికేషన్ లో పేర్కొన్న ట్రేడుల్లో శిక్షణను పూర్తి చేయాల్సి ఉంటుంది. శిక్షణా కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపం లో రూ.10,899/-  నుండి రూ.12,261/-  వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు:  మొత్తం ఖాళీల సంఖ్య :: 192 . విభాగాల వారీగా ఖాళీలు: ఫిట్టర్ - 85, మెకానిస్ట్ - 31, మెకానిక్ (మోటార్ వెహికల్) - 8, టర్నర్ - 05, CNC ప్రోగ్రామింగ్-కామ్-ఆపరేటర్ (COE Group) - 23,  ఎలక్ట్రీషియన్ - 18, ఎలక్ట్రానిక్ మెకానిక్ - 22.. మొదలగునవి. 👉 ప్రభుత్వ సంస్థల్లో ఉద్యో...






























%20Posts%20here.jpg)

