ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్, ఇతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ SSKAL Wanted Staff 2025 26 Apply here..

బోధన, బోధనేతర ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా లోని సైనిక స్కూల్ కలికిరి, బోధన, బోధనేతర సిబ్బంది విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా 10.01.2025 నాటికి చేరే విధంగా పంపించాలి. ఇప్పటికే విద్యా సంస్థల్లో సంభందిత విభాగం లో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. సైనిక్ స్కూల్ కలికిరి బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు 2025-26: పోస్ట్ పేరు :: బోధన, బోధనేతర సిబ్బంది. నిర్వహిస్తున్న సంస్థ :: సైనిక్ స్కూల్, కలికిరి అన్నమయ్య జిల్లా. ఆంధ్ర ప్రదేశ్. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టులు: స్కూల్ మెడికల్ ఆఫీసర్ - 01, PGT (కంప్యూటర్ సైన్స్) - 01, PGT (గణితం) - 01, PGT (సోషల్ సైన్స్) - 01, PTI-Cum-Matron (Female) - 01, Counsellor - 01, Horse Riding Instructor - 01. వ...