ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్, ఇతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ SSKAL Wanted Staff 2025 26 Apply here..
బోధన, బోధనేతర ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా లోని సైనిక స్కూల్ కలికిరి, బోధన, బోధనేతర సిబ్బంది విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా 10.01.2025 నాటికి చేరే విధంగా పంపించాలి. ఇప్పటికే విద్యా సంస్థల్లో సంభందిత విభాగం లో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
సైనిక్ స్కూల్ కలికిరి బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు 2025-26:
- పోస్ట్ పేరు :: బోధన, బోధనేతర సిబ్బంది.
- నిర్వహిస్తున్న సంస్థ :: సైనిక్ స్కూల్, కలికిరి అన్నమయ్య జిల్లా. ఆంధ్ర ప్రదేశ్.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టులు:
- స్కూల్ మెడికల్ ఆఫీసర్ - 01,
- PGT (కంప్యూటర్ సైన్స్) - 01,
- PGT (గణితం) - 01,
- PGT (సోషల్ సైన్స్) - 01,
- PTI-Cum-Matron (Female) - 01,
- Counsellor - 01,
- Horse Riding Instructor - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిగ్రీ, సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ ఎడ్యుకేషన్, MBBS అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- 10.01.2025 నాటికి 21 - 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- షార్ట్ లిస్టింగ్/ స్క్రీనింగ్ టెస్ట్/ స్కిల్ టేస్ట్/సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఈ దిగువ పేర్కొన్న ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
- స్కూల్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.73,491/-,
- PGT (కంప్యూటర్ సైన్స్) పోస్టులకు రూ.62,356/-,
- PGT (గణితం) పోస్టులకు రూ.62,356/-,
- PGT (సోషల్ సైన్స్) పోస్టులకు రూ.58,819/-,
- PTI-Cum-Matron (Female) పోస్టులకు రూ.58,819/-,
- Counsellor పోస్టులకు రూ.58,819/-,
- Horse Riding Instructor పోస్టులకు రూ.38,252/-.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో (సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో జతచేసి) నేరుగా / పోస్టు ద్వారా సమర్పించాలి.
- అదనంగా ఒక వ్యక్తిగత చిరునామా గల ఎన్వలప్ కవర్ రూ.30/- స్టాంప్ అతికించి దీనిని కూడా జత చేసి పంపాలి.
చిరునామా :
- The Principal, Sainik School Kalikiri, Annamayya Dist, Andhra Pradesh Pin:517234.
దరఖాస్తు ఫీజు ::
- GEN/ OBC లకు రూ.500/-,
- SC/ ST లకు రూ.250/-.
డిడి రూపంలో స్కూల్ పేరు మీదుగా చెల్లించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://sskal.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చివరి తేదీ : 10.01.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment