సింగరేణిలో కొత్త ఉద్యోగ అవకాశాలు. అందరూ అర్హులు, రాత పరీక్ష/ ఫీజు లేదు. వెంటనే ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. SCCL New JOB Vacancies 2025 Apply here..
తెలంగాణ కొత్తగూడెం లోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ITI అర్హతతో వివిధ ట్రేడ్ లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
- ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను డిసెంబర్ 06, 2025 నుండి డిసెంబర్ 25, 2025 సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.
- లోకల్-95%
- నాన్-లోకల్-5% క్యాటగిరి విభాగంలో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు.
- లోకల్, నాన్-లోకల్ పర్సంటేజ్ 95:05.
- ఈ అప్రెంటిస్షిప్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-33 సంవత్సరాలకు మించకూడదు.
- ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు ఐడి నెంబర్ ఆధారంగా దరఖాస్తులను అధికారిక ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL/Apprenticeship) పోర్టల్ నందు దరఖాస్తులను సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే విధానం అధికారిక లింకులు మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: దాదాపుగా...
విభాగాలు:
- ITI -ఎలక్ట్రీషియన్,
- ITI - ట్విట్టర్,
- ITI - వెల్డర్,
- ITI - డీజిల్ మెకానిక్,
- ITI - మెకానిస్ట్,
- ITI - DM (సివిల్),
- ITI - మోల్డర్.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి తప్పనిసరిగా సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.01.1998 తరువాత జన్మించి ఉండాలి, దరఖాస్తు చివరి తేదీ 31.12.2025 నాటికి 33 సంవత్సరాల కు మించకూడదు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
ఎంపిక విధానం:
- ఈ అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ/ మార్కుల ఆధారంగా షాప్ లిఫ్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక జాబితా ప్రకటిస్తారు.
- లోకల్ నాన్-లోకల్ (95:05) కేటగిరీలో ఎంపికలు ఉంటాయి.
- రాష్ట్రంలోనే 33 జిల్లాలు; లోకల్ నాన్-లోకల్ జిల్లాల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల టైప్ అండ్ రూపంలో కోర్సు పూర్తి అయ్యేంతవరకూ రూ.7,700/- నుండి రూ.8,050/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ & ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తును సమర్పించే అభ్యర్థులు ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ఈ అప్రెంటిస్షిప్ శిక్షణల కోసం ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ముందుగా అధికారిక నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ ఐడి కలిగి ఉండాలి.
- తదుపరి ఐడి ఆధారంగా అధికారిక ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్/ అప్రెంటిస్షిప్ కోటనందూరు దరఖాస్తులను విజయవంతంగా సమర్పించాలి.
తదుపరి దరఖాస్తు ఫార్మ్ తో అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి " హార్డ్ కాపీను" సంబంధిత జిల్లా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆఫీస్ కు అందించాలి.
ఆ వివరాలు;
- శ్రీరాంపూర్ (SRP),
- మందమర్రి (MMR),
- బెల్లంపల్లి(Goleti, BPA),
- ఇల్లందు(YLD),
- కొత్తగూడెం(KGM),
- మణుగూరు(MNG),
- రామగుండం-I(RGI),
- రామగుండం-II (RGII),
- రామగుండం-III&APA(APA),
- భూపాలపల్లి(BHPL).. మొదలగునవి.
☝వివరాలకోసం IMAGE పై క్లిక్ చేయండి☝.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కండక్టర్ పోస్టుల వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఖమ్మం జిల్లా RTC లోని 7 డిపోల్లో ఖాళీగా ఉన్న కండక్టర్ పోస్టులకు సంబంధించిన సమాచారం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
👇ఈ ఉద్యోగాలను మిస్ అవ్వకండి 👇
పంచాయతీరాజ్ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు :: ఇక్కడ దరఖాస్తు చేయండి.
మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు :: ఇక్కడ దరఖాస్తు చేయండి.
తెలంగాణ ఫారెన్సీక్ ల్యాబ్ లో శాశ్వత ఉద్యోగాల కోసం :: ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
NVS KVS పాఠశాలల్లో 1146 టీచింగ్, నాన్-టీచింగ్ శాశ్వత ఉద్యోగాల కోసం :: దరఖాస్తు ఇక్కడ చేయండి.
పదో తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు శాశ్వత ఉద్యోగాలు :: ఇక్కడ దరఖాస్తు చేయండి.
మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ :: ఇక్కడ దరఖాస్తు చేయండి.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీ :: ఇక్కడ దరఖాస్తు చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://scclmines.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.12.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.12.2025 సా. 5:00 వరకు.
అధికారిక నేషనల్ అప్రెంటిస్షిప్ వెబ్ సైట్ లింక్ :: https://nats.education.gov.in/ & https://www.apprenticeshipindia.gov.in/
అధికారిక ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అప్రెంటిస్షిప్ దరఖాస్తులు ఆన్ లైన్ వెబ్ సైట్ లింక్ :: https://scclmines.com/apprenticeship/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

































%20Posts%20here.jpg)


Comments
Post a Comment