ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల, గ్రామీణ విద్యుత్ సబ్ స్టేషన్ లో పోస్టింగ్, ఇలా అప్లై చేయండి.
NTPC లో అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NTPC) విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఆఫీసర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. అర్హులైన (రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు) మరియు భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 21.09.2026 నుండి 05.10.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 15 పోస్ట్ పేరు : అసిస్టెంట్ ఆఫీసర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ/ పీజీ డిప్లొమా/జర్నలిజం/కమ్యూనికేషన్/అడ్వర్టైజింగ్/పబ్లిక్ రిలేషన్స్ లో అర్హతలను కలిగి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో కనీసం 60% మార్కులతో ఉత్తీ...

















