గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు విడుదల - 837 వివిధ పోస్టుల కోసం అప్లై చేయండి - పూర్తి వివరాలు
డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ శుభవార్త ! భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 837 వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ JOBs ఉద్యోగాల భర్తీకి అధికారికంగా Notification నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ప్రమాణాలను కలిగిన భారతీయ అభ్యర్థులు & తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. Apply Here దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఖాళీలు ఉన్నట్టు పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పిడిఎఫ్ లింక్, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :837. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : గ్రూప్ హెడ్ హెడ్ ఇన్వెస్ట్మెంట్ టెర్రిటరీ హెడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ మేనేజర్ సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొంది...





































