ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు విడుదల..
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గొప్ప శుభవార్త ! భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (C -MET) రీసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, బిఈ/బీటెక్/ ఎంఈ /ఎంటెక్/పీహెచ్డీ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలనుండి ...



















