UPSC ESE 2027: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల, 480 JOBs కోసం అప్లై చేసుకోండి..
UPSC నుండి 480 ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారీ శుభవార్త చెప్పింది. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 480 పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించండి. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. pdf లింక్ క్రింద ఇవ్వబడినది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 480. విభాగాలు : సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సం...



















