డిగ్రీ తో ఎయిర్పోర్ట్ అథారిటీ లో 342 శాశ్వత ఉద్యోగాలు | AAI Permanent Vacancies Notification Out | Apply Online here..

నిరుద్యోగులకు శుభవార్త! ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డిగ్రీ తో 342 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.. మొత్తం 342 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. దరఖాస్తు ఫీజు జనరల్ లకు రూ.1000/-. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయింపు. 04.09.2023 నాటికి 27 - 30 సంవత్సరాలకు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తులు 04.09.2023 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, శారీరకంగా దృఢంగా ఆరోగ్యం కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 342 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. రాత పరీక్ష ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను 04.09.2023 రాత్రి 11:59 ముందు దరఖాస్తు సమర్పించవచ్చు. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 342 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) - 09. సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) - 09, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ క్యాడర్) - 237, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫ...