LICENCED SURVEYORS TRAINING PROGRAMME 2025 26 Application Process Live V...

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త! 5000 మంది లైసెన్స్ ల్యాండ్ సర్వేయర్లను నియమించడానికి నోటిఫికేషన్. 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. భూభారతి రెవెన్యూ చట్టం 2025 కు గాను ప్రతిష్టాత్మకంగా భూ సమస్యలను పరిష్కరించడానికి ఈ లైసెన్స్ సర్వేయర్ నియామకాలను నిర్వహిస్తోంది. ఈనెల 5వ తేదీ నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. చివరి తేదీ మే 17 2025 . మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్-TALIM) లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 5000. పోస్ట్ పేరు :: లైసెన్స్ సర్వేయర్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగిన ఉండాలి. వయోపరిమ...