Office Assistant JOBS తెలుగు చదవడం రాయడం వచ్చిన వారికి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు. నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ. Apply here
ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన: 💁🏻♂️ పదో తరగతి అర్హతతో ఎలాంటి అనుభవం లేకుండా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్రాంచ్ లలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 30.12.2025 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 08.01.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. పోస్ట్ పేరు :: ఆఫీస్ అసిస్టెంట్ . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంటర్/ డిగ్రీ/ డిప్లొమా ఆపై అర్హతలు కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోండి. ✨ వయోపరిమితి : 01.12.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 20 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు అధికారిక నోట...











































%20Posts%20here.jpg)

