AP SSC RESULT 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల, వాట్సప్ లోనూ ఫలితాలు ఇలా చెక్ చేయండి.
AP SSC ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు పదో తరగతి ఫలితాలు విడుదల. మార్చ్ - 2026 లో పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ ను సందర్శించే తనిఖీ చేయవచ్చు. విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ లో 7378964832 నంబర్ సేవ్ చేయడం ద్వారా కూడా ఫలితాలు చూడవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here AP 10th విద్యార్థులకు ముఖ్య గమనిక: 10th విద్యార్థులు Exam Result తెలుసుకోవాలి అనుకున్న వాళ్లు 7378964832 Number కి మీ హాల్ టికెట్ నెంబర్ ని MSG చెయ్యండి. AP SSC 2026 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి. ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://bse.ap.gov.in/ అధికారిక Home పేజీలోని SSC Public Examinations - 2026 Results లింక్ పై క్లిక్ చేయండి. ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుత...














































