JOB MELA: ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలు! Hcl TechBee ఈనెల 13న భారీ జాబ్ మేళా, ఇలా రిజిస్టర్ అవ్వండి.
నిరుద్యోగ యువతకు శుభవార్త! Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here HCL TechBee సంస్థలు ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలు అందించడానికి ఈనెల 13న కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి. ఈ సమాచారాన్ని జిల్లా DIEO ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ బస్టాండ్ చర్చి లైన్ లోని Space Computer Education లో ఉదయం 11:30 కు హాజరు కావాలని సూచించారు. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగం పొందడానికి ఏదైనా గ్రాడ్యుయేట్, డిగ్రీ అవసరం. అయితే దీనికి విరుద్ధంగా ఉద్యోగ అవకాశాలు అందించడానికి HCL TechBee ఇంటర్మీడియట్ పూర్తయిన వారికి ఉద్యోగ అవకాశాలు అందించడం కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని రూపొందించింది. ఎంట్రీ లెవెల్ ఐటీ సర్వీస్ మరియు డిజిటల్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం 12 నెలల శిక్షణ అందించి విద్యార్థులకు సమగ్ర విద్య పైన మరియు వారి వ్యక్తిత్వ వికాసం పైన దృష్టి పెరిగేలా తద్వారా వారిని ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేస్తుంది. ఈ కార్యక్రమం శ్రీలంక ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా కెనడా అలాగే దేశవ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించడంతో.. ప్రస...







