ఉచిత కుట్టు మిషన్ కోసం, ఇక్కడ దరఖాస్తు చేయండి. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం 2024-25. TGOBMMS TGMFG Free Swing Machine Application Form..
మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేయడం కోసం, ఇందిరమ్మ మహిళా శక్తి పథకం 2024-25 ప్రారంభించింది. రాష్ట్రంలోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు పూర్తి విధానం, దరఖాస్తులో అడిగిన వివరాలు మీకోసమే ఇక్కడ. ఇందిరమ్మ మహిళా శక్తి ఉచిత కుట్టు మిషన్ పంపిణీ పథకం 2024-25. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here దరఖాస్తుదారులు ఈ దిగువ పేర్కొన్న వివరాలను దరఖాస్తులు నమోదు చేయాలి. అవి; మీ పేరు (ఆధార్ లో ఉన్నట్లు): ఆధార్ నెంబర్:  తండ్రి/భర్త పేరు: పుట్టిన తేదీ: ప్రాంతం: గ్రామీణ/ పట్టణ.  వార్షిక ఆదాయం:  వైవాహిక స్థితి:  వర్గం:  మతం: విద్యార్హత: టైలరింగ్ శిక్షణ: జిల్లా: నియోజకవర్గం:  మండలం/ మున్సిపాలిటీ:  పంచాయతీ: డోర్ నెంబర్: ఆధార ప్రకారం చిరునామా: చరవాణి నెంబర్:  దరఖాస్తులో భాగంగా ఈ వివరాల కాపీలను అప్లోడ్ చేయాలి. అవి;  దరఖాస్తుదారు ఫోటో,  కుల ధ్రువీకరణ పత్రం. టైలరింగ్ సర్టిఫికెట్ ఉన్నవారు అప్లోడ్ చేయండి.  📌 లేని వారు కూడా దరఖాస్తు ...






























%20Posts%20here.jpg)

