Indian Air Force AFCAT and NCC Special Entry Recruitment 2022 | 10+2, Degree, BE, BTech తో 258 ఉద్యోగాల భర్తీ | Apply online here..

10+2, Degree, BE, B Tech తో 258 ఉద్యోగాల భర్తీ విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త! ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ట్రైన్ బ్రాంచ్ మరియు ఎయిర్ఫోర్స్ కమ్యూనికేషన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) జనవరి 2024 , జనరల్ డ్యూటీ/ (టెక్నికల్ నాన్ టెక్నికల్) బ్రాంచెస్ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కోర్సుల కోసం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. 10+2, Degree, BE, B Tech తో 258 ఖాళీల/ఉద్యోగాల భర్తీ భారతీయ అవివాహిత మహిళ, పురుష అభ్యర్థులు నుండే ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించి, తదుపరి రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీ కోసం ఇక్కడ.. తప్పక చదవండి : NIRDPR Walk in Interview On 07.12.2022 | పంచాయతీ రాజ్ శఖ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 7న ఇంటర్వ్యూలు | Check eligibility criteria and Download Application here.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 258. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. ఫ్లయింగ్ లో - 10 , 2. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ లో - 130 , 3. గ్రౌండ్ డ్యూటీ నాన్-టెక్నికల్ లో - 118 . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు ...