ప్రభుత్వ దావఖాన లో భారీగా నర్స్ ఉద్యోగాల భర్తీ Govt Hospital 665 Nurse JOBs AP TS Apply here..
నర్సింగ్ కోర్సుల తో.. నర్స్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు బంపర్ నోటిఫికేషన్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.. మొత్తం 665 శాశ్వత పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ జారీ అయినది.  డాక్టర్ రామ్మోహన్ లోహిత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ( DRRMLIMS ),  665  నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన Advt.No.39/Estb.2/Rectt/Dr.RMLIMS/2024, Dated:22.03.2024  వెలువడింది. అర్హులైన (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ) అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 22.03.2024  నుండి, 21.04.2024  సాయంత్రం 05:00  గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దిగువన.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 665 . వర్గాల వారీగా పోస్టులు : UR లకు - 252, SC లకు - 143, ST లకు - 12, OBC లకు - 177, EWS లకు - 81, ఇలా మొత్తం - 665. పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయినది. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండ...






























%20Posts%20here.jpg)

