ఆర్ టీ సీ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు ఐటీఐ పాస్ దరఖాస్తు చేసుకోండి. APSRTC Opening 295 Apprentices Vacancies ITI Pass Apply here!

ఆర్ టీ సీ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు ఐటీఐ పాస్ Don't miss. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య జిల్లా లో ఖాళీగా ఉన్న 295 అప్రెంటిస్ షిప్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ అర్హత కలిగిన అభ్యర్థులు 05.11.2024 నుండీ 19.11.2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. చివరి తేదీ తదుపరి తేదీల్లో దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్ లు అనుమతించబడవు. జిల్లాల వారీగా ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో పొందుపరచబడ్డాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు చదవండి. APSRTC అప్రెంటిస్ షిప్ నియామకాలు 2024. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 295 . జిల్లాల వారీగా ట్రేడ్ల వారీగా ఖాళీల వివరాలు: Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్య...