IRCTC JOB Notification 2026: రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్, పోస్టులు, అర్హతలు, ఇక్కడ. 84 Vacancies Apply
నిరుద్యోగులకు శుభవార్త! భారతీయ రైల్వే, క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్(IRCTC) సౌత్ జోన్, వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు వాహనం. హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ హాస్పిటాలిటీ, బీబీఏ/ ఎంబీఏ(టూరిజం, హోటల్ మేనేజ్మెంట్) డిగ్రీ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు IRCTC భారీ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి మూడు సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన " హాస్పిటల్ మానిటర్స్ " పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ No. 2026/IRCTC/SZ/HRD/Rectt./Hospitality Monitors తేదీ: 01.04.2026 న జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇంటర్వ్యూ తేదీ, వేదిక, సమయం, జీతభత్యాల వివరాలతో మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 84. పోస్ట్ పేరు :: హాస్పిటల్ మానిటర్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి... B.Sc హాస్పిటాలిటీ మరియు హోటల...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)


















