TTWR COE CET 2023 Results Out! | Download Rank Card here..
ఉచిత కార్పొరేట్ IIT  స్థాయి జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు సంబంధించిన, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 ఫలితాలు తాజాగా ఈ రోజే ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి..  పరీక్షకు హాజరైన (ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన) విద్యార్థులు వారి COE CET -2023 ఫలితాలను డౌన్లోడ్  చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. 📌  TSWR COE CET 2023 Results Out! | Download Rank Card here.. ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్: అధికారిక Home  పేజీలోని Latest Notifications  ఈ విభాగంలో స్క్రోల్ అవుతున్న Results for TTWR COE CET Intermediate 1st Year Entrance test for Academic Year 2023-24   లింక్ పై క్లిక్ చేయండి. (లేదా) నేరుగా ఫలితాన్ని డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్  నెంబర్, లేదా మొబైల్  నెంబర్ నమోదు చేసి Submit  పై క్లిక్ చేయండి. ఫలితాలకు సంబంధించిన PDF  ఓపెన్ అవుతుంది, భవిష్యత్ కార్యాచరణ కోసం print  ...






























%20Posts%20here.jpg)

