హైదరాబాద్ వేదికగా ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. వాకిన్ అవ్వండి.. పూర్తి వివరాలు ఇక్కడ ECIL Walk-In-Interview for Freshers & Experience Check Details Hurry Up!..

భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ ఇండియా కు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్. భారతీయ డైనమిక్ అభ్యర్థుల ను వాకింగ్ ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 8, 2023న ఉదయం 09:00 గంటల నుండి ఇంటర్వ్యూ సెషన్ లో పాల్గొనవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, సమయం మొదలగునవి ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 33. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టీ బీఈ/ బీటెక్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తా...