TSMS Admission test 2023 | తెలంగాణ మోడల్ పాఠశాల లో 6 నుండి 10 వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల | Apply Online here..

తెలంగాణ మోడల్ పాఠశాల లో 6 నుండి 10 వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 194 మోడల్ స్కూల్ లో ఉన్నత విద్య పూర్తి చేసుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ మోడల్ స్కూల్ 2023-2024 విద్యా సంవత్సరానికి, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 194 మోడల్ స్కూల్ లలో 6 వ తరగతి 7- 10 వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులు 10-01-2024 నుండి 08-03-2023 వరకు సమర్పించవచ్చు.. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక పరీక్ష 16-04-2023 నా నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల విద్యార్థిని విద్యార్థులు ఈ ప్రవేశాల కోసం పోటీపడవచ్చు. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక లు నిర్వహించబడతాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.. అర్హత ప్రమాణాలు: ✓ 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5 తరగతి చదువుతున్న విద్యార్థులు (6వ తరగతి ప్రవేశాలకు) అర్హులు. ✓ 7 - 10 తరగతుల్లో ప్రవేశం కోసం, 2023-24 విద్యాసంవత్సరంలో 6 నుండి...