రాత పరీక్ష లేకుండా! అప్రెంటిస్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.116 సీట్ల కోసం దరఖాస్తు చేసుకోండి.
ముంబై పోర్ట్ అథారిటీ 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ & డిగ్రీ తో 116 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. ఎలాంటి రాతపరీక్ష లేదు! అకడమిక్/ టెక్నికల్ అర్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 01.10.2025 నుండి 10.11.2025 At 23:59 Hrs వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో ముఖ్య వివరాలు మీ కోసం ఇక్కడ.. ముంబై పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న 116 యాక్ట్ అప్రెంటీస్ 1961 ప్రకారం వివిధ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ & ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ యువత ఈ అప్రెంటిస్ సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను నవంబర్ 10, 2025 రాత్రి 11:59 వరకు సమర్పించవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 116. ట్రేడ్ ల వివరాలు : కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA), గ్ర...










































%20Posts%20here.jpg)

