తెలంగాణ ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ కొలువులు.. రాత పరీక్ష లేకుండా! పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.
💁🏻♂️ ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 జాతీయ భారతీయ వైద్య పరంపర సంస్థ, హైదరాబాద్, తెలంగాణ. వివిధ సలహాదారు ఉద్యోగాల భర్తీకి ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ F . No. NIIMH -ESTT/1/2026-ESTT/736 తేదీ: 30.01.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 17.02.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 04.. 📋 విభాగాల వారీగా ఖాళీలు : కన్సల్టెంట్ ఆయుర్వేద - 01, కన్సల్టెంట్ అడ్మిన్ - 01, కన్సల్టెంట్ సంస్కృతం - 01, ఎస్ఆర్ఎఫ్ (కన్జర్వేషన్/ ఆర్కియాలజీ) - 01. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ, పీజీ, బిఏఎంఎస్, ఎండి, ఎంఎస్, పిహెచ్డిఅర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. 📌 దరఖాస్తు తో పాటు సంబంధిత అన్ని అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి ఈమెయిల్ ద్వారా సమర్పించండి. ✨ వయ...











































%20Posts%20here.jpg)

