BSNL Recruitment 2022 || Young Legal Professional Vacancies there || Check eligibility criteria and Online Apply here
భారత్ సంచార్ నిగం లిమిటెడ్(BSNL ) ఫుల్ టైం యంగ్ లీగల్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. మూడు సంవత్సరాల లేదా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 09.02.2022. BSNL ఉద్యోగ నియామకాలు 2022. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నిర్ణీత కాల ప్రాతిపదికన ఫుల్ టైం యంగ్ లీగల్ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తప్పక చదవండి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన మిసవ్వకండి.. ఈ నెల 27 చివరి తేదీ. . పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 02, పోస్ట్ పేరు: ఎగ్ లీగల్ ప్రొఫెషనల్స్. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి మూడు సంవత్సరాలు/ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. మరియు పోస్ట్ క్వాలిఫికేషన్ కోసం మూడు సంవత్సరాల అనుభవం అవసరం.భారతీయ అభ్యర్...