ఆరోగ్యశాఖ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ఇక్కడ.. GMC Suryapet Opening JOBs Apply here..

తెలంగాణ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్: ప్రభుత్వ కాలేజీలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! తెలంగాణ ఆరోగ్యశాఖ, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. శాశ్వత పోస్టులు భర్తీ అయ్యేంతవరకు ఈ కాంట్రాక్టు సిబ్బంది కొనసాగుతారు. తాజాగా సూర్యపేట జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఖాళీగా ఉన్న 13 MLHP పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించే భర్తీ చేయడానికి ప్రకటనను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలు ఇక్కడ తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 13 . పోస్ట్ పేరు :: MLHP విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో MBBS/ BAMS (B.Sc Nursing/ B.Sc Nursing/ GNM) అర్హత తో సంబంధిత విభాగంలో అనుభవం క...