ప్రభుత్వ టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష, ఫీజు లేదు. దరఖాస్తు చేయండి.
డిగ్రీ/ డిప్లొమా/ బి ఈ/ బిటెక్/ బిఎస్సి/ ఎం ఎస్ సి అర్హతతో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్... డిగ్రీ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ విద్యార్హత తో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి భారతీయ నిరుద్యోగ యువతకు ఇండియన్ రేర్ ఎర్స్ లిమిటెడ్ (IREL) ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హులైన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 20.07.2026 @ 10:00AM నుండి ప్రారంభమై, దరఖాస్తు గడువు 10.08.2026 @ 18:00PM న ముగుస్తుంది. నోటిఫికేషన్ సంబంధిత పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 73. విభాగాల వివరాలు : టెక్నికల్ నాన్ టెక్నికల్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బి ఈ/బీటెక్/ఎంఎస్సీ/డీఎస్సీ/కంప్యూటర్ సైన్స్/ఎంబీఏ/పిజిడిఎం/సిఎ/ఎల్ఎల్ బి లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం...










