క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సుప్రీంకోర్టు నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు. 90 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలు. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో భారత సుప్రీంకోర్టు లా క్లర్క్ కం రీసెర్చ్ అసోసియేట్ లో ఖాళీగా ఉన్నటువంటి 90 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు మరియు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో 07-02-2026 నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. లా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులకు కూడా ఈ అవకాశాన్ని కల్పించారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ని సందర్శించండి. ఈ పోస్టులు యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 90 పోస్ట్ పేరు : లా క్లర్క్ కం రీసెర్చ్ అసోసియేట్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ/ లా కోర్స్ లో అర్హత సాధించి ఉండాలి. కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి....


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

