REC 62 Vacancies Recuitment 2022 | డిగ్రీ తో ఆర్ఈసీ 62 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
Job Alert 2022 | పోస్టు గ్రాడ్యుయేట్ అర్హతతో ఆర్ఈసీ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు. నిరుద్యోగులకు శుభవార్త! ఇంటర్మీడియట్ అర్హతతో నిమ్స్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రకాల ఉద్యోగాల భర్తీపై వివిధ శాఖల నుంచి పలు నోటిఫికేషన్లు విడుదల చేసుకుంటూ వస్తునేవుంది. ఇందులో భాగంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(ఆర్ఈసీ)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఆర్ఈసీలో 62జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ ఆఫీసర్, మరియు ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన, ఆసక్తి ఉన్న తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. ఖాళీగా ఉన్న పోస్టులు సంఖ్య: 62పోస్టులు భారత వాతావరణ శాఖ 990 ప్రభుత్వ పర్మ...