డిప్లొమా తో L&T సంస్థలో భారీగా ఉద్యోగావకాశాలు, ఈ స్టెప్ దరఖాస్తు చేయండి | Diploma Engineering Trainee Recruitment 2023 | Apply here..

డిప్లొమా తో L&T సంస్థలో భారీగా ఉద్యోగావకాశాలు, ఈ స్టెప్ దరఖాస్తు చేయండి. ప్రస్తుతం డిప్లమా చివరి సంవత్సరం చదువుతున్న మరియు పూర్తిచేసిన అభ్యర్థులకు L&T సంస్ధ లో భారీగా ఉద్యోగ అవకాశాలు. దరఖాస్తు చేశారా?. RTC నుండి కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చింది. 10th, Inter లు మిస్ అవ్వకండి.. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: గుర్తింపు పొందిన భారతీయ పాలిటెక్నిక్ డిప్లమా లో కనీసం 60 శాతం మార్కులతో అర్హత సాధించి ఉండాలి. డిప్లమా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తులు చేయవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 01.07.2001 మరియు 30-06-2005 మధ్య జన్మించి ఉండాలి. డిప్లమా కు ముందు తరువాత ఇంజనీరింగ్/ సైన్స్/ ఆర్ట్స్/ మొదలగు కోర్సులు చేసిన వారు అర్హులు కాదు. జూన్ 30, 2023 నాటికి డిప్లమా అర్హత సాధించబోయే అభ్యర్థులు కూడా అర్హులు. విభాగాల వారీగా డిప్లమా ట్రైనీ పోస్టులు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెకట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఆటోమొబైల్, ఎన్విరాన్మెంట్ హెల్త్/ సేఫ్టీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక...