డిగ్రీ అర్హతతో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం అప్లై లింక్ ఇదే.. C DAC Opening 137 Contract JOBs Apply here

బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త! బెంగళూరు జాబ్ లొకేషన్, రాతపరీక్ష/ నైపుణ్య పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి 137 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు, 20.02.2025 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు లో పని చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 137 . విభాగాల వారిగా పోస్టులు కోసం అధికారిగా నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్ లో బీ.ఈ/ బీ.టెక్/ ఎం.సీ.ఏ/ పీ.జీ ఉత్తీర్ణత కలిగి సంబంధిత విభాగంలో అనుభవం మరియు టెక్నికల్ నైపుణ్యాలు కలిగి ఉండాలి. పూర్తి విద్యార్హత వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి. సంబంధిత ...