AP SLPRB SCT PC Civil APSP PWT Results Out! Downlead here..

AP SLPRB SCT PC Civil APSP PWT ఫలితాలు విడుదల.. డౌన్లోడ్ చేయండిలా. AP SLPRB SCT PC Civil APSP PWT Results Out! Downlead here.. AP : కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల. ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు నేడు 05.02.2023 న ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ SLPRB AP అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35 లొకేషన్లలో మొత్తం 997 కేంద్రాల్లో ఈ ప్రాథమిక పరీక్షలను 22.01.2023 న మొత్తం 200 మార్కులకు పరీక్షను నిర్వహించింది. అధికారిక గణాంకాల ప్రకారం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4,58,219 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.. ఇందులో మొత్తం 95,208 మంది అర్హత సాధించినట్లు అధికారికంగా ప్రెస్ నోట్ లో AP Police రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. అధికారిక వెబ్సైట్ :: https://slprb.ap.gov.in/ రిజిస్ట్రేషన్ నెంబర్, ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్ నెంబర్ లను ఉపయోగించి.. 📌 నేరుగా ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . 10 th Pass JOBs Click here Degree Pass JOBs Click here మరిన్ని తాజా నోటి...