NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 150 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. షార్ట్ లిస్ట్/ స్క్రీనింగ్ & ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 26.05.2025 నుండి ప్రారంభమైనది, 09.06.2025 నాటి వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు, నోటిఫికేషన్ ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 150. పోస్టుల & వర్గాల వారీగా ఖాళీల వివరాలు: డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్) - 40, డిప్యూటీ మేనేజర్ (మెకానికల్) - 70, డిప్యూటీ మేనేజర్ (C&I) - 40. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి 60 శాతం మార్కులతో బి.ఈ, బి.టెక్ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. అలాగే సంబంధిత విభాగంలో కనీసం 10 సంవత్సరాల పనిచేసిన అనుభవం అవసరం. వయోపరిమితి: దరఖాస్తు తేదీ నాటికి 40 ...