పదవ తరగతి, ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి యుసిఐఎల్ నోటిఫికేషన్ తెలుగు రాష్ట్రాల వారు మిస్ అవ్వకండి UCIL Opening 55 Mining Mate Vacancies Apply

పదవ తరగతి ఇంటర్ అర్హతతో పాటు మైనింగ్ మేట్, ఫోర్ మెన్, ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికెట్ లను DGMS నుండి సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నుండి భారీ శుభవార్త! యుసిఐఎల్ 10th, Inter అర్హతతో, ఈ దిగువ పేర్కొన్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 55 పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ఈ ఉద్యోగాల కోసం ఆఫ్ లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ ఆగస్టు 28, 2025న ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆఫ్ లైన్ దరఖాస్తు Pdf మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here యురేనియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగం నియామకాలు 2025: ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 55. పోస్ట్ పేరు :: మైనింగ్ మేట్ . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి, మెట్రిక్యులేషన్/ 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్హత తో మై...