SBI శాశ్వత ఉద్యోగాలు: డిగ్రీ తో రెగ్యులర్ బేసిస్ ఉద్యోగాల భర్తీ.. Opening 42 SCO Regular JOBs Apply Online here..

SBI రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) ఉద్యోగ నియామకాలు - 2025. ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్ ముంబై, SCO ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ADVERTISEMENT NO: CRPD/ SCO/2024-25/27 ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన 'భారతీయ యువత' ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 01.02.2025 నుండి 24.02.2025 మధ్య సమర్పించవచ్చు. శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్న 'స్పెషలిస్ట్ క్యాలండర్ ఆఫీసర్' ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు!. షార్ట్ లిస్టింగ్ / ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు ముంబై లో పోస్టింగ్ ఇస్తారు. అలాగే SBI నియామకాల ఆధారంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల వారి కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 42 . పోస్ట్ పేరు : మేనేజర్ (డాటా సైంటిస్ట్), డిప్యూటీ మేనేజర్ ...