KVS Teaching Non-Teaching JOBS 2026: తెలంగాణ, అ జిల్లా కేంద్రీయ విద్యాలయం టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి మార్చి ఆరు న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వెంటనే వివరాలు తెలుసుకోండి. Check Details
టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయం కరీంనగర్, టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు 06.03.2026న ఉదయం 8:30 గంటల నుండి కేంద్రీయ విద్యాలయం కరీంనగర్ నందు రిపోర్ట్ చేసి ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇంటర్వ్యూ వేదిక, సమయం, సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here కేంద్రీయ విద్యాలయం కరీంనగర్, టీచింగ్, నాన్-టీచింగ్ వాకిన్ ఇంటర్వ్యూ ఉద్యోగ నియామకాలు: PGT, TGT, PRT and Non-Teaching కాంట్రాక్ట్ ఉద్యోగాలు రూ.21,250 - 27,500/-. కేంద్రీయ విద్యాలయం కరీంనగర్ . ఇంటర్వ్యూ తేదీ 06.03 .2026. పోస్టుల వివరాలు : సబ్జెక్టుల వారీగా ఖాళీలు : PGT (English, Hindi, C...





























































%20Posts%20here.jpg)

