బొగ్గు గనుల శాఖ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1600 పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల. మీ సర్టిఫికెట్ చూపిస్తే జాబ్ ఇస్తారు. ఇక్కడ అప్లై చేయండి.
గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. సౌత్ ఈస్ట్రన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 1600 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు, ఈ శిక్షణ పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 17.03.2026 న ప్రారంభమై, 31.03.2026 నాటికి ముగియనుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 1600. విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్టులను అనుసరించి 10+2/ M.B.A/ P.G.D.M/ B.A/ B.Com/ B.B.A/ B.Tech/ B.E (టెక్నికల్/ బ్యాచిలర్/ జనర...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

