ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగాలు విడుదల, డిగ్రీ డిప్లొమా ఇక్కడ అప్లై చేయండి.
ప్రసార భారతి, రీజనల్ న్యూస్ యూనిట్ కేంద్రంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. డిగ్రీ అర్హతతో ప్రసార భారతి ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగం క్రింద పేరుకొన్న పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీలో తెలుగు/ హిందీ/ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడే ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం వార్తా పత్రికలో ప్రచురించిన తేదీ నుండి 15 రోజులు లోపు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఖాళీల సంఖ్యను మార్చే అధికారం ప్రసార భారతికి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 20. విభాగాలు : మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ డివిజన్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి జర్నలిజం, డిగ్రీ/MBA/PGDM/PG/డిప్లొమా లో అర్హత కలిగి ఉండాలి. అలాగే తెలుగు /హిందీ/ ఇంగ్లీష్ భాషల్లో చక్కగా మాట్లాడే ప్రావీణ్యం అవసరం. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయ...

















